Sankranthiki Vasthunam Collection Worldwide: విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ రికార్డుల దుమ్ముదులుపు!!

Victory Venkatesh's Sankranthiki Vasthunam Collection Worldwide

Sankranthiki Vasthunam Collection Worldwide: విక్టరీ వెంకటేష్ అనగానే తెలుగు చిత్రపరిశ్రమలో పెద్ద పేరు. వయసు వచ్చినా, ఎన్నో విజయాలన్నీ సాధించినా, ఆయన నటన ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఆయన నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని సూపర్ హిట్‌గా మారింది. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా తొలిదినం నుండే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. Victory Venkatesh’s Sankranthiki Vasthunam Collection … Read more