Thandel Movie Public Review: ‘తండేల్’ సినిమా రివ్యూ – అద్భుతమైన ఎమోషనల్ లవ్ డ్రామా!!
విడుదల తేదీ: ఫిబ్రవరి 07, 2025రేటింగ్: 3.5/5నటీనటులు: అక్కినేని నాగచైతన్య , సాయి పల్లవిదర్శకుడు: చందూ మొండేటినిర్మాత: బన్నీ వాసుసంగీతం: దేవిశ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: షామ్ దత్ఎడిటర్: నవీన్ నూలి Thandel Movie Public Review: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన తండేల్ చిత్రం ఈ రోజు విడుదలైంది. ‘‘తండేల్’’ అనే చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రంలో చైతన్య, సాయి పల్లవి ప్రధాన … Read more