Sankranthiki Vasthunnam Worldwide Collection: సంక్రాంతి సీజన్లో కి విక్టరీ గా మారిన విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా!!

Sankranthiki Vasthunnam Worldwide Collection Till Now

Sankranthiki Vasthunnam Worldwide Collection: “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఘన విజయం గా మారింది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ, మళ్ళీ తన వైభవాన్ని ప్రదర్శిస్తునాడు. వెంకటేష్ తన కెరీర్‌లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ హీరో, ప్రస్తుతం తన తాజా చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” తో అందరినీ మెప్పించారు. ఈ సినిమా, సంక్రాంతి సందర్బంగా విడుదలై, భారీ వసూళ్లతో మంచి … Read more