Saif ali khan’s Attack: సైఫ్ అలీ ఖాన్ పై దాడి గురించి ఇంకా కొనసాగుతున్న విచారింపు!!
Saif Ali khan’s Attack: సైఫ్ అలీఖాన్ దాడి పై 48 గంటల తరువాత కూడా నిందితుడు ఆచూకీ లేదు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి ఘటన పర్యవేక్షణలో ముంబై పోలీసుల బృందం ఇంకా తన సోదాలు కొనసాగిస్తోంది. గత గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీఖాన్ ను ముంబై బాంద్రాలోని తన నివాసంలో గుర్తుతెలియని దుండగుడు కత్తితో పొడిచినట్లు సమాచారం. ఈ దాడి జరిగిన 48 గంటల తరువాత కూడా, నిందితుడు … Read more