Prabhas As Rudra: రుద్రుడి వేషంలో ప్రభాస్… ఫస్ట్ లుక్ విడుదల!!
Prabhas As Rudra: తెలుగులో ప్రముఖ హీరో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే భారీ తారాగణంతో రూపొందించబడుతున్న విషయం. ఇందులో అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్, కాజల్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి బిగ్ స్టార్స్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల నుండి మంచి … Read more