8th Pay Commission Details: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరే శుభవార్త!!
8th Pay Commission Details: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న శుభవార్త రాంచింది. ముఖ్యంగా, ఉద్యోగులకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు మరియు ఇతర భత్యాలు పెరిగే అవకాశం గురించి కేంద్రం తాజాగా ప్రకటన చేసింది. కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకారం ఇచ్చింది. ఈ ప్రకటనపై దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 8th Pay Commission Details: Exciting News for Central Government Employees … Read more