NTR – Prashanth Neel: త్వరలోనే సెట్స్ మీదకి ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్!!
NTR – Prashanth Neel: ఎన్టీఆర్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న వార్ 2 చిత్రం చివరి దశకు చేరుకుంది. వార్ 2 తర్వాత, ఎన్టీఆర్ నటించబోయే సినిమా విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సలార్ 2 షూటింగ్ ముగించిన తర్వాత, ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొంటారని అందరూ అనుకుంటున్నారు. అయితే, సలార్ 2 వల్ల ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ప్రారంభం నిలిపివేయలేదు. సంక్రాంతి పండుగ తర్వాత, ఎన్టీఆర్ – ప్రశాంత్ … Read more