IT Raids On Producers: తెలుగు సినీ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు మరియు మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ దాడులు!!
IT Raids On Producers: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఐటీ దాడులు సంచలనంగా మారాయి. ఇటీవలకాలంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లపై ఐటీ అధికారులు చేస్తున్న దాడులు జోరుగా సాగుతున్నాయి. టాలీవుడ్లో ఈ దాడులతో పెద్ద షాక్ ఏర్పడింది, ముఖ్యంగా ప్రముఖ నిర్మాతలు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు ఇంట్లో మరియు మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ అధికారులు తనిఖీలు ప్రారంభించడంతో పరిశ్రమలో కలకలం రేచింది. IT Raids On Producers In … Read more