Hi Nanna Copyright Issue: నాని హాయ్ నాన్న సినిమా తమకు చెప్పకుండా కాపీ చేసారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కన్నడ నిర్మాతలు!!

Hi Nanna Copyright Issue: Hi Nanna Faces Legal Allegations from Kannada Film Producers

Hi Nanna Copyright Issue: 2023లో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘హాయ్ నాన్న’ తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు, నానికి మరో కమర్షియల్ విజయాన్ని అందించింది. ‘హాయ్ నాన్న’ మూవీ తండ్రి-కూతురు సెంటిమెంట్‌ను ప్రధానాంశంగా తీసుకుని ఒక గ్లామరస్ కుటుంబ కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. Hi Nanna Copyright Issue: Hi Nanna Faces Legal … Read more