Producer Dil Raju: త్వరలోనే ప్రభుత్వంతో మాట్లాడి ఇండస్ట్రీ సమస్యలకు పరిస్కారం తీసుకొస్తాం అని చెప్పిన దిల్ రాజు!!
Producer Dil Raju: తెలంగాణలో సంధ్య థియేటర్లో జరిగిన ప్రమాదం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్రంగా స్పందించారు. ఆయన చాల సేపు దాదాపు గంట పాటు ఈ ఘటనను వివరించి, దానికి సంబంధించిన పరిష్కారాలు మరియు చర్యలను చర్చించారు. థియేటర్లో సంభవించిన తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆస్పత్రి వద్ద క్యూ కడుతున్నారు. Producer Dil Raju Plans to Meet Government to Address … Read more