Ajith Kumar Car Accident: తమిళ హీరో అజిత్ కుమార్ రేసింగ్ కారు ప్రమాదం: గాయాలు లేకుండా బయటపడ్డ హీరో!!

Tamil Star Hero Ajith Kumar Car Accident: Hero Escapes Without Injuries

Ajith Kumar Car Accident: తమిళ స్టార్ నటుడు అజిత్ కుమార్, దుబాయ్‌లో రేసింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తీవ్ర కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన జనవరి 7 (మంగళవారం) జరగగా, అజిత్ తన పోర్షె కారులో గంటకు 180 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుండగా, కారు అదుపు తప్పి గోడను బలంగా ఢీకొట్టింది. అజిత్ కారులో ఉండగానే, అది గింగిరాల్లా తిరుగుతూ మరింత ప్రమాదాన్ని సృష్టించింది. అయితే, ఈ ప్రమాదంలో అతనికి ఎలాంటి గాయాలు లేకుండా … Read more