Abhishek Sharma vs England: గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకున్న అభిషేక్…. ఇంగ్లాండ్ తో మ్యాచ్‌ల్లో చెలరేగిపోయిన అభిషేక్ శర్మ!!
Abhishek Sharma vs England: భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శనను కనబరిచాడు. అతని సంచలన ఇన్నింగ్స్ తో భారత్ 247/9 పరుగులు చేసి, ఇంగ్లాండ్‌ను 150 పరుగుల భారీ తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేసి, 13 సిక్స్‌లు, 7 ఫోర్లతో ధమాకా ఆడాడు. ఇలాంటి ప్రదర్శనతో ఇతను పలు రికార్డులను నెలకొల్పాడు. Abhishek … Read more